VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం ఉ. 9గం.కు ఎచ్చెర్ల నియోజకవర్గం దేవరపల్లి గ్రామంలో ఇంటింటికి TDP కార్యక్రమంలో పాల్గొననున్నారు. 11 గం.కు ఏపీ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో హెడ్ క్వార్టర్స్‌లోని జనసేన కార్యాలయంలో జరిగే పుట్టినరోజు వేడుకలలో పాల్గొననున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు


