KMR: భిక్కనూర్ మండల శివారులోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి సివిల్ సప్లై పోలీసు అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ లారీని ఆపి తనిఖీ చేయగా.. అందులో అక్రమంగా తరలిస్తున్న 310 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం గుర్తించారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
310 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత!


