హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు కిందపడి వృద్ధురాలు మృతి

JN: జిల్లా రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు కిందపడి వృద్ధురాలు మృతి చెందింది. బాణాపూర్‌కు చెందిన గంగాసాని ఊర్మిళ భర్తతో కలిసి యాదగిరిగుట్ట నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫుటెవర్ బ్రిడ్జిపై కోతుల బెడదతో భయపడి పట్టాలు దాటే క్రమంలో గూడ్స్ రైలు కదలడంతో ఊర్మిళ అక్కడికక్కడే మృతి చెందారు. స్టేషన్‌లో కోతుల బెడద అరికట్టలాని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.