హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వైసీపీ నేతలతో జగన్ భేటీ

KDP: దివంగత సీఎం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ మంగళవారం పులివెందులకు చేరుకున్నారు. అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించి జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌లో తండ్రి సమాధికి జగన్ నివాళులర్పించనున్నారు.