VSP: మారికవలస గిరిజన సంక్షేమ పాఠశాలలో సెంటర్ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ప్రభుత్వ మంచి నిర్ణయమని గురుకుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ మాధవి తెలిపారు. దీనిపై కొందరు తల్లిదండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వారితో చర్చించామన్నారు. వారి ఇబ్బందులను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఇక్కడే చదువుకుంటామంటే.. ఏర్పాట్లు చేస్తాం'


