KMR: ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామంలో మంగళవారం పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు తమకు సమాచారం రావడంతో దాడి చేసి ఐదుగురిని పట్టుకొని అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి వద్ద రూ. 9,800 నగదు, మూడు సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్


