హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేయూ విద్యార్థులకు పరిశ్రమల శిక్షణ

WGL: KU విద్యార్థులకు VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్, AI రంగాల్లో విద్యార్థులకు 'ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్ ట్రైనింగ్' అందించనున్నట్లు వీసీ ప్రొ.ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ వేదా ఎడ్యుకేషనల్ సొసైటీతో పాటు ప్రాజ్ఞ సెమీకండక్టర్స్, అటల్ ల్యాబ్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని అన్నారు. శిక్షణ అనంతరం విద్యార్థుకలు ఉద్యోగాలు కల్పిస్తామని వివరించారు.