NGKL: తుక్కుగూడలో గిరిజన యువతి శిరీషపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. నిందితుడికి కఠిన శిక్ష విధించి ఫాస్ట్రక్ కోర్టులో విచారణ జరపాలని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మల్లేష్ గౌడ్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
గిరిజన యువతి హత్యపై బీసీ సంఘం ఆగ్రహం


