GDWL: గద్వాల్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా AI కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ నర్సింగరావు పాల్గొని మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేసి 14–18 ఏళ్ల బడిబయట పిల్లలు, డ్రాస్అవుట్లను టాస్ 10వ తరగతి, ఇంటర్లో చేర్పించాలని ఆదేశించారు. విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
తెలంగాణ
'బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలి'


