హైదరాబాద్: 28°C
తెలంగాణ

మీడియా ఆఫీసును సందర్శించిన ఎమ్మెల్యే

SRD: సంగారెడ్డిలో నూతనంగా ప్రారంభమైన మీడియా కార్యాలయాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా యజమాని శివశంకర్రావు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ పత్రికతో పాటు కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రశ్నించే తత్వం మీడియా, ప్రతిపక్ష నాయకుల్లోనే ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.