హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో కేసులో ముగ్గురికి రిమాండ్

SRD: పటాన్చెరు పోలీసే స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి వివాహానికి యత్నించిన కేసులో మహమ్మద్ అలీం పాషా, వడ్డే రాజేశ్ అలియాస్ శివరాత్రి రాజేశ్, ముద్దం రాజులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అడ్డుకున్న బాలిక తల్లిదండ్రులు, చెల్లిపై దాడి చేసినట్లు కేసు నమోదైంది. పోక్సో, బీఎన్ఎస్ సెక్షన్ల కింద చర్యలు తీసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.