హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీని నంబర్-1గా నిలుపుతాం: మంత్రి

SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగతి నివేదిక విడుదల చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 347.36 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, దీంతో రూ.12,167 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. దేశంలో తొలిసారిగా 600 బస్సులకు మహిళలను యజమానులుగా చేశామన్నారు. ఆర్టీసీకి 2,932 కొత్త బస్సులు కొనుగోలు చేశామని వెల్లడించారు.