BPT: సూర్యలంక బీచ్‌లో ఆరు రోజులుగా కరెంట్, నీటి సరఫరా నిలిచిపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్నానాల గదులు, టాయిలెట్లు మూతపడటంతో మంచినీరు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నీరు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని పర్యాటకులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బీచ్‌లో నిలిచిపోయిన కనీస సౌకర్యాలు


