హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కిల్‌ హబ్‌లో ఉచిత శిక్షణకు అవకాశం

TPT: జిల్లాలో ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలోని స్కిల్‌ హబ్‌ సెంటర్‌లో వెబ్‌ డెవలపర్‌ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపల్‌ ఎస్‌.శ్రీనివాస్‌ తెలిపారు. ఇంటర్‌ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు కళాశాల స్కిల్‌ సెంటర్‌ను సంప్రదించి సెప్టెంబర్‌ 4లోపు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.