CTR: తిరుమల శ్రీవారిని ఆగస్టులో 24,56,017 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.137.44 కోట్ల ఆదాయం సమకూరింది. 1.30 కోట్ల లడ్డూలను విక్రయించారు. ఆగస్టు 16న అత్యధికంగా 97,014 మంది దర్శించుకోగా, 18న హుండీ ఆదాయం రూ.6.12 కోట్లు వచ్చింది. 15న 53,090 మంది తలనీలాలు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
నెలలో తిరుమల ఆదాయం ఎంతంటే?


