హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నృసింహ స్వామిని దర్శించుకున్న ఛైర్మన్

VZM: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి, శ్రేయస్సులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.