TPT: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహం నుంచి కచ్చపి ఆడిటోరియం వరకు ర్యాలీ కొనసాగుతుంది. అనంతరం జనసేన యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు తిరుపతిలో జనసేన బైక్ ర్యాలీ


