NDL: బనగానపల్లె ఎస్సీ కాలనీలో మంగళవారం విష్ణువర్ధన్ అనే వ్యక్తి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో విష్ణువర్ధన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఉరి వేసుకొని ఆత్మహత్య


