హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళా శక్తికి కలెక్టర్ నిదర్శనం: సీఎం

WG: జిల్లా అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ నాగరాణి పురుష కలెక్టర్లతో సమానంగా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. మహిళా శక్తికి, సాధికారతకు ఆమె ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. మొగల్తూరులో మంగళవారం నిర్వహించిన 'పేదల సేవలో ప్రజా వేదిక' కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.