CTR: కార్వేటినగరం ఆసుపత్రిలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించారు. మరణించిన ఆరు గంటల్లోపు నేత్రదానం చేస్తే ఇద్దరికి కంటిచూపు కల్పించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కార్నియా సంబంధిత దృష్టిలోపాలు, నేత్రదానం ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు రావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేత్రదానంపై ప్రజలకు అవగాహన


