హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పవన్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు'

WG: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమవరం ప్రభుత్వాసుపత్రిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు శక్తి అని, ఆయన ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.