హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రుణాల పేరుతో మోసపోవద్దు'

ASR: ఐటీడీఏ పరిధిలోని ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్, కాఫీ ప్రాజెక్ట్‌లలో ఉద్యోగాలు, ట్రైకార్ సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని కొందరు దళారులు యువతను నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ తెలిపారు. దళారుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని సూచించారు. ఈ విషయం నిరుద్యోగ యువత గమనించాలని సూచించారు.