నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్లలో భూవివాదానికి తెరపడింది. సర్వే నంబర్లు 437 నుంచి 491 వరకు ఉన్న భూమి ప్రభుత్వానిదేనని తేలింది. దాదాపు 500 ఎకరాలను 1975లో పేదలకు పంపిణీ చేయగా..పారిశ్రామిక అభివృద్ధి కోసం 2017లో APIICకు కేటాయించారు. అయితే 2018లో అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి అసెంబ్లీలో అంశాన్ని ప్రస్తావించడంతో ప్రభుత్వం విచారణ చేపట్టి భూమి రెవెన్యూ భూమేనని తేల్చింది.
ఆంధ్రప్రదేశ్
ఆమంచర్లలో కంపెనీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్


