అన్నమయ్య: మదనపల్లెలో రోడ్డు అభివృద్ధి పనుల పేరుతో కదిరి రోడ్డు, రింగురోడ్డులో చెట్లను తొలగిస్తూ రోడ్డంతా ఆక్రమించడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నా మున్సిపల్, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.కాంట్రాక్టర్‌కు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కాంట్రాక్టర్ ప్రయోజనాలకే ప్రాధాన్యమా?


