హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏకగ్రీవం వద్దు.. ప్రతిచోటా పోటీ చేయాలి'

అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్‌గా తీసుకుని ప్రతి స్థానంలో వైసీపీ అభ్యర్థులు పోటీ చేయాలని ఆ పార్టీ అధినేత జగన్ సూచించారు. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. బెదిరింపులు, దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.