హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిట్స్‌ యూనివర్సిటీలో పేరెంట్స్‌–టీచర్స్‌ మీటింగ్‌

అన్నమయ్య: మదనపల్లె మిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలో పేరెంట్స్‌–టీచర్స్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఏఐ–ఎంఎల్‌ రంగాల్లో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, స్కాలర్‌షిప్‌లపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, నైపుణ్యాభివృద్ధిపై తల్లిదండ్రులు అధ్యాపకులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.