కోనసీమ: మండపేటలో మంగళవారం రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన ప్రభాకరరావు మాట్లాడారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాహుల్‌పై కేసు నమోదు చేయడం బీజేపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాహుల్ గాంధీపై కేసు నమోదును ఖండించిన కామన


