హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆత్మీయ సమ్మేళనం

WG: ఏలూరుపాడులో ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆత్మీయ సమ్మేళనం మంగళవారం వైభవంగా జరిగింది. పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించాలనే ప్రధాన ఎజెండాతో ప్రారంభమైన సమావేశంలో సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు నారాయణమూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.