అన్నమయ్య: రాజంపేట పార్లమెంట్ పరిధిలో సుండుపల్లి క్లస్టర్ ఇన్‌ఛార్జ్ లక్ష్మీంపల్లి వెంకటరమణ 6,153 గృహాలను సందర్శించి 100% లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ ఘనత సాధించిన తొలి క్లస్టర్‌గా నిలిచిన వెంకటరమణను టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జగన్ మోహన్ రాజుఘనంగా సత్కరించి అభినందించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకూ చేరవేయడంలో ఆయన కృషిని నాయకులు ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్
రాజంపేటలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’లో రికార్డు


