పార్వతీపురంలోని జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్‌ను ఐటీడీఏ పీవో ఆర్. వైశాలి, మంగళవారం పరిశీలించారు. యూనిట్‌లో జీడిపప్పు సేకరణ, ప్రాసెసింగ్, శుభ్రపరచడం, గ్రేడింగ్, నాణ్యతా పరీక్షలు, ప్యాకింగ్, మార్కెటింగ్ ప్రక్రియలను పరిశీలించారు. జిల్లాలో జీడిపంటకు మంచి అవకాశాలు ఉన్నందున స్థానిక రైతుల నుంచి సేకరించి మంచి ఆదాయం అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రాసెసింగ్ యూనిట్ పరిశీలించిన పీవో


