అన్నమయ్య జిల్లాలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత నైపుణ్యం పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి, నైపుణ్య అధికారి హెచ్. దొన్నప్ప సూచించారు. పోర్టల్ ద్వారా నైపుణ్య శిక్షణ, జాబ్ మేళాలు, రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు, ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని పొందవచ్చన్నారు. naipunyam.ap.gov.inలో వివరాలను నమోదు చేసుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నైపుణ్యం పోర్టల్‌లో ప్రతి విద్యార్థి నమోదు చేసుకోవాలి'


