హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మాజీ ఎమ్మెల్యే వినూత్న నిరసన

విశాఖలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కూరగాయలు, కోళ్లతో ప్రదర్శన నిర్వహించారు. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని వాసుపల్లి ఆరోపించారు. సామాన్యులపై ఆర్థిక భారం పెరిగిందన్నారు.