కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు 18 వేల గణపతి మండపాలు సిద్ధమవుతున్నాయని గణేశ్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. రూరల్ ఎన్టీఆర్ బీచ్‌లో 1,200 విగ్రహాలు, నగరంలోని వినాయక సాగర్లో 300, జెట్టీల వద్ద మరో 300 భారీ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయని చెప్పారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 18 వేల గణపతి మండపాలు: దూసర్లపూడి


