హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడిగాండ్లపల్లెలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

KDP: ముద్దనూరు మండలంలోని కొర్రపాడు, కోడిగాండ్లపల్లెలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ప్రతి రైతు ఖరీఫ్ పంటను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఏడీఏ రామమోహన్‌రెడ్డి సూచించారు. భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్‌ ఐడీ పొందాలన్నారు. అనంతరం మొక్కజొన్న, ఉల్లి పంటలను పరిశీలించి రైతులకు సూచనలు అందించారు.