GDWL: గట్టు మండలం బస్వాపురంలో ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు చీడపీడల సమగ్ర యాజమాన్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రసాయన మందుల వాడకాన్ని తగ్గించి ఫెరమోన్ ట్రాప్స్, వేపనూనె వంటి ప్రత్యామ్నాయాలతో చీడపీడలను నియంత్రించాలన్నారు. 30-45 రోజుల వేరుశనగ పంటకు ఎకరాకు 200 కిలోల జిప్సం వేస్తే నాణ్యత, దిగుబడి పెరుగుతుందని DAO వీరప్ప నాయక్ తెలిపారు.
తెలంగాణ
చీడపీడల నియంత్రణపై రైతులకు అవగాహన


