HYD: జీహెచ్ఎంసీలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. GHMC ఫైనాన్స్ విభాగంలో ఒకే పనికి రెండుసార్లు బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది. సుమారు 200 మంది కాంట్రాక్టర్లకు రూ.100 కోట్ల వరకు డబుల్ బిల్లింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. స్కామ్ బయటపడటంతో అధికారులు DDల ద్వారా సొమ్ము రికవరీ చేస్తున్నారు. ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్‌చంద్రను కమిషనర్ కర్ణన్ మాతృసంస్థకు బదిలీ చేశారు.
తెలంగాణ
జీహెచ్ఎంసీలో మరో భారీ కుంభకోణం


