ADB: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులకు తక్షణ నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు.
తెలంగాణ
'ఎస్సీ, ఎస్టీ సమస్యల సత్వర పరిష్కారానికి కృషి'


