హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన'

KMR: కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. డీఎస్పీ మధుసూదన్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వాహనాలకు బీమా కలిగి ఉండాలని సూచించారు.