RR: చందానగర్‌లో స్టెరాయిడ్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.02 లక్షల విలువైన 227 స్టెరాయిడ్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
తెలంగాణ
స్టెరాయిడ్ ఇంజెక్షన్ల విక్రయ ముఠా అరెస్ట్


