హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాహుల్ గాంధీపై కేసు నమోదు.. వ్యతిరేకంగా నిరసన

విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని బీజేపీ కార్యకర్తలపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో ఏపీసీసీ జనరల్ సెక్రటరీ గాదం మహేష్, జిల్లా నేతలు మల్లారెడ్డి గౌతమ్ కుమార్, సవరవిల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.