KKD: గొడ్డలి, వెన్నుపోటు రాజకీయాలు చేసేది కేవలం తెలుగుదేశం పార్టీయేనని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. మంగళవారం వైద్యనగర్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో 600 మంది గిరిజన విద్యార్థులను రోడ్డున పడేశారని, దీనిపై ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
వెన్నుపోటు రాజకీయాలు టీడీపీకే సొంతం: కన్నబాబు


