హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాణ్యమైన ఆహారం అందించాలి: జేసీ

GNTR: ప్రధానమంత్రి పోషణ్‌ పథకం అమలు తీరుపై మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి స్టీరింగ్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. జేసీ అశుతోష్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పౌష్టిక భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పథకం అమలులో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.