హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకుల పాఠశాలలో విద్యార్థిపై దాడి ఆరోపణ

MBNR: జడ్చర్ల మండలంలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.