NDL: ఆళ్లగడ్డలోని కోర్టు ఆవరణలో ఈనెల 12న జరగనున్న మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జూనియర్ సివిల్ జడ్జి భాస్కర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న సివిల్ క్రిమినల్ కేసులను రాజీ మార్గాల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 12న మెగా లోక్ అదాలత్


