KMR: యూనివర్సిటీ పరిధిలో ఎం.ఎడ్. I, II, III సెమిస్టర్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు, IV సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె. సంపత్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి 22 వరకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
'సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల'


