హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోలీస్ కాలనీ చోరీల నిందితుడి అరెస్టు

MDK: తూప్రాన్ పోలీస్ కాలనీలో చోరీలకు పాల్పడిన మామిడి శ్రీకాంత్ (31) అరెస్టు చేసినట్లు CI వెంకటరాజా గౌడ్ తెలిపారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన శ్రీకాంత్ ఖమ్మం జైలు నుంచి విడుదల కాగానే తూప్రాన్ వచ్చి చోరీలకు పాల్పడినట్లు వివరించారు. తూప్రాన్‌లో చోరీలు చేసిన యాక్టివా, 2 సిలిండర్లు, సూర్యాపేటలో చోరీ చేసిన మరో ద్విచక్ర వాహనం రికవరీ చేశారు.