VSP: సాంకేతికతను సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా వినియోగించేందుకు అవగాహన ఎంతో అవసరమని ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ఆచార్య కె.ఎన్. సత్యనారాయణ అన్నారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల నిర్వహిస్తున్న ‘క్వాంటం ఎన్‌హేన్స్‌డ్ సస్టైనబుల్ టెక్నాలజీ ఫర్ ఏఐ సిస్టమ్స్’ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. క్వాంటం టెక్నాలజీ, కృత్రిమ మేధపై పరిశోధనలను సమాజానికి అవసరమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలి'


