MHBD: ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంచర్ల వెంకటాచారి డిమాండ్ చేశారు. మంగళవారం జేఏసీ పిలుపులో తొర్రూరులో పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
'ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి'


