SDPT: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని డీఆర్డీఏ పీడీ రమేష్ అన్నారు. సిద్దిపేటలో ఆర్ఎస్‌ఈటీఐ ఆధ్వర్యంలో ఉమెన్స్ టైలరింగ్ ఉచిత శిక్షణను ప్రారంభించారు. మహిళలు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఆదాయం పొందాలని సూచించారు.
తెలంగాణ
స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి: పీడీ రమేష్


