హైదరాబాద్: 28°C
తెలంగాణ

చారిటబుల్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో టీచర్ నియామకం

RR: మియాపూర్‌ స్టాలిన్‌నగర్‌ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్‌ ట్రస్ట్‌ చొరవ తీసుకుంది. ట్రస్ట్‌ చైర్మన్‌ అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో గంగోలు భవితను ఉపాధ్యాయురాలిగా నియమించారు. పేద విద్యార్థులకు విద్యను చేరువ చేయడమే లక్ష్యమని తెలిపారు.